

ఈ కోర్స్ ద్వారా మార్కెట్ అవసరాలకు తగిన ప్రొడక్ట్స్ సర్వీసెస్ అందించే ఆలోచన ఎంత కీలకమో అర్థం చేసుకున్నాను! ఈ కోర్స్ కొత్త వారికి, కొన్ని సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్న వారికి కొత్త దృక్పథాన్ని, సరైన మార్గంలో బిజినెస్ చేసే అవకాశాన్ని అందిస్తుంది.

ఈ కోర్స్ కి ముందు అసలు నేను బిజినెస్ లో సక్సెస్ అవుతానా? నేను ఎందుకు ఫైయిల్ అవుతున్నా అని టెన్షన్ పడే వాడిని. ఇప్పుడు బిజినెస్ లో ఏ అంశాలపై ఫోకస్ చేయాలో చాలా క్లారిటీ వచ్చింది.

సమయంను ఎలా సద్వినియోగము చేసుకోవాలి, బిజినెస్ చేసే వాళ్ళ టైమింగ్ & ప్లానింగ్ ఎలా ఉండాలి అనే విషయాలు తెలుసుకున్నాను.
Who want to achieve more sales results without much struggle
Who want to get sales results in their work and help business grow
Who want to create a successful business with their expertise or services


