సేల్స్ సక్సెస్ ఛాలెంజ్ లో జాయిన్ అయ్యాక నా బిజినెస్ లో కస్టమర్స్ తో చాలా సులభంగా, ఒత్తిడి లేకుండా రిలేషన్షిప్ బిల్డ్ చేస్తూ వాళ్ళ నమ్మకంతో బిజినెస్ చేయగలుగుతున్నాను. ఆఫర్స్ పెట్టడం, డేటా మేనేజ్ చేయడం, డేటా తో సరైన ఫాలో అప్ చేయడం ద్వారా బిజినెస్ లో చాలా మంచి ఎదుగుదల చూశాను.
నా ఆర్గానిక్ స్టోర్, మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన తర్వాత చాలా అంశాలు మార్చుకొని ఇప్పుడు రెగ్యులర్ గా సేల్స్ పెంచుకోవాడమే కాకుండా కొత్త లొకేషన్స్ లో స్టోర్ పెట్టడానికి ప్లానింగ్ లో ఉన్నాను. సేల్స్ లో సక్సెస్ కావాలంటే ఈ కోర్స్ మిస్ అవకండి.
గతంలో సరైన లీడ్స్ ఎలా జెనరేట్ చేయాలి, వాటిని ఎలా ఫాలో అప్ చేయాలి అనే అవగాహన లేక చాలా ఇబ్బంది పడే వాడిని. ఇప్పుడు మా మార్కెటింగ్ తక్కువ ఖర్చుతో బెటర్ గా చేయగలుగు తున్నాను, లీడ్స్ ఈజీ గా కన్వర్ట్ చేయగలుగు తున్నాను.
Who want to achieve more sales results without much struggle
Who want to get sales results in their work and help business grow
Who want to create a successful business with their expertise or services
Yes ! This programs helps for any business irrespective of your product and service.You will see this from your perspective and apply. We have people joining this program from all kinds of businesses.
This is purely a first of it's kind Sales Program in Telugu language that covers the Mindset + Practical Strategies + Step by Step process to improve marketing and sales. This is not a motivational program. Following this program bring far more better sales results, compared to the time not having it.
The program access will be sent to you by email and you can start learning immediately. This is a recorded video program. You can access anytime you want. Access is given 90 days.
It is self explanatory program. If you want more support or personal questions, you can join next level program by connecting support team at 8977 844 855
You will all the bonuses when you get the course access. All the details are inside.